This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మీ చర్మాన్ని శుభ్రపరిచేందుకు ఉబ్టాన్ ఫేస్ వాష్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు (Advantages of using an ubtan face wash for cleaning your skin in Telugu)

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Feb 16, 2026
మీ చర్మాన్ని శుభ్రపరిచేందుకు ఉబ్టాన్ ఫేస్ వాష్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు (Advantages of using an ubtan face wash for cleaning your skin in Telugu)
Likes2 Likes|
Read time3 min

ఇతర స్కిన్ కేర్ ప్రొడక్టుల కన్నా ఉబ్టాన్ ఫేస్ వాష్ మీకు ఎలా సాయం చేస్తుందనేందుకు కారణాలు (Reasons an ubtan face-wash can help you more than any other skin-care product in Telugu) :

మీరు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బ్రాండ్స్ మీద బ్రాండ్స్, ఉత్పత్తుల మీద ఉత్పత్తులు వాడి విసిగిపోయారా? మీ చర్మం సహజంగా బాగానే ఉందా లేదా దానికి మంచి సంరక్షణ అవసరమా అనే సందిగ్ధంలో మీరు ఉన్నారా? ముందుగా, మీకో హామీ ఇస్తున్నాం. మనమంతా మన జీవితంలో కనీసం ఒక్కసారైనా అలా ఆలోచించే ఉంటాం. మనం మన తల్లిదండ్రుల నుంచి మన చర్మం ఆరోగ్య స్థితి మరియు ఆకృతి పొందినప్పటికీ, మన చర్మాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకు మనం ఏం చేయాలి? చర్మానికి కావాల్సిన అనేక అవసరాలను తీర్చే సంప్రదాయ పద్ధతి ఉబ్టాన్. ఇది ప్రధానంగా ధాన్యాలు, నూనెలు, మూలికలు మరియు ఔషధ మొక్కల మిశ్రమంతో తయారైంది. చాలా రకాలుగా పని చేస్తుంది. ఇది చర్మ పోషణలో సాయపడుతుంది. చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో ఉబ్టాన్ సాయపడుతుంది. దీంతో పొడిబారిన, డల్ గా ఉన్న చర్మం సాధారణంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది. మీరు ఈ కారణాల వల్ల దీన్ని వాడితే, మీ కెమికల్ బేస్డ్ ఫేస్ వాష్‌ను వాడిన తర్వాత మీ చర్మాన్ని కఠినంగా చేసినట్టు ఉబ్టాన్ చేయదని మీకు హామీ ఇస్తున్నాం.

ఉబ్టాన్ పౌడర్ లోని పదార్థాలు మీ చర్మానికి సరిపోతాయని, ఎలా తయారుచేస్తారో మొత్తం ప్రక్రియ గురించి మేం మీకు చెప్పడానికి బదులు (చర్మం అవసరాలను బట్టి ఉబ్టాన్ పౌడర్స్ వేర్వేరుగా తయారవుతాయి), మీ చర్మం అవసరాలను బట్టి ఉబ్టాన్ ఫేస్ వాష్ పొందుతారని చెప్పగలం. మైలో వేద ఉబ్టాన్ ఫేస్ వాష్ ఎలాంటిదంటే మార్కెట్‌లో ధ్రువీకరించబడినది, సరసమైన ధరల్లో లభించేది మరియు విష రసాయనాలు లేనిది. ఇందులో ఉన్న పదార్థాలు:

  • కుంకుమ పువ్వు
  • నల్పమరది నూనె
  • లికో రైస్
  • పసుపు
  • రోజ్ నూనె
  • ఓట్ మీల్
  • బాదాం

నేటి ఉరుకులు పరుగుల జీవన విధానంలో మన చర్మం చాలా తొందరగా ట్యాన్ (నల్లగా మారడం) అవుతుంది. మీరు సన్‌స్క్రీన్‌ రాసుకంటే మొటిమలు, దురద మొదలైన దుష్ప్రభావాలు రావొచ్చు. అయితే ఈ ఫేస్ వాష్ యొక్క ఆకర్షణీయమైన విషయమేంటంటే ఇది టన్ తొలగించడంలో మీకు సాయపడుతుంది. అంతే కాకుండా, ఇది మృతకణాలను తొలగించడంలో మరియు మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. దుమ్ము మరియు కాలుష్యంతో మనం ఎలా సతమతం అవుతున్నామో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో మన చర్మంపై చాలా దుమ్ము పేరుకుపోతుంది. అప్పుడు చర్మం పూర్తిగా వాడిపోయినట్టు నిస్తేజంగా కన్పిస్తుంది. కానీ మంచి విషయమేంటంటే.. వాటన్నింటినీ ఎదుర్కోవడంలో మీకు సాయపడే సహజమైన ఉత్పత్తి ఇది.

Tags:

Ubtan body wash, ubtan body wash uses in telugu, advantages of using ubtan body wash, Advantages of using an ubtan face wash for cleaning your skin in English, Advantages of using an ubtan face wash for cleaning your skin in Hindi, Advantages of using an ubtan face wash for cleaning your skin in Tamil, Advantages of using an ubtan face wash for cleaning your skin in Bengali.

Ubtan Face Wash - 100 ml

Ubtan Face Wash - 100 ml

Brightens Skin | Removes Dead Skin Cells | Fights Acne | Lightens Skin

59924 Moms bought
₹199₹24920% Off
Rating
4.3
(674)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.